Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

కరోనా సమయంలో కక్కూర్తి...బాగా గ్యాప్ వచ్చింది కాబోలు..అడ్డంగా దొరికిపోయారు..!!

$
0
0
ఊరందరిది ఒక దారి..ఉలిపి కట్టెది ఒక దారి అనే సామెత ఊరికే పుట్టలేదు. ప్రపంచం అంతా కరోనారక్కసి బారిన పడి అల్లకల్లోకం అవుతుంటే వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుని లక్షలాది మంది కరోనాతో యుద్ధం చేస్తుంటే కొందరు మాత్రం ప్రపంచానికి భిన్నంగా వెళ్తున్నారు. అలాంటి ఘటనే ఏపీలోని పశ్చిమ గోదావారి జిల్లాతాడేపల్లిగూడెం లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్క సారిగా పోలీసులు..చుట్టుపక్కల ప్రజలు అందరూ నిర్ఘాంతపోయారు..ఇంతకీ ఏమి జరిగింది..??

IHG


పశ్చిమ గోదావరిజిల్లాతాడేపల్లిగూడెంలో సలాం సెంటర్ వద్ద ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కొందరు పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకి సంచారం అందింది. అసలే కరోనాడ్యూటీ లో రేయింబవళ్ళు నిద్రలు లేకుండా డ్యూటీ లు చేస్తూ ఉన్న పోలీసులు ఈ సంచారంతో  ఒక్క సారిగా షాక్ అయ్యారు. ప్రపంచం మొత్తం కరోనాతో కంగారు పడిపోతుంటే వెళ్ళు తాపీగా పేకాట ఆడుతున్నారు ఇది నిజమో కాదు అనుకుంటూ సంచారం ఇచ్చిన చోటికి వెళ్లి చూశారు..


IHG


కనీస సామాజిక భాద్యత మరించి పేకాట ఆడుతున్న కొందరిని ఎస్.ఐ శ్రీనివాసరావు అరెస్ట్చేశారు. వారి నుంచీ కొంత మేర నగదు దొరకగా అందరిని అరెస్ట్చేసి స్టేషన్ కి తరలించారు. ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు...ఎంతో మంది జీతాలు లేకపోవడంతో, ఉద్యోగాలు దొరక కరోన కారణంగా ఆకలితో అలమటిస్తుంటే వీళ్ళు మాత్రం వేలకి వేలు జూదంలో పెట్టి ఆడటం వీళ్ళ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అంటుంటే, పాపం బాగా గ్యాప్ వచ్చింది కాబోలు కక్కూర్తి పడ్డారు అడ్డంగా దొరికిపోయారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  



     

]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>