ఆ కేసులో విజయసాయిరెడ్డిని ఇరికించిన రాజ్ కసిరెడ్డి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారుగా!
ఏపీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం సోషల్ మీడియావేదికగా ఒకింత సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీరాజకీయాలన్నీ లిక్కర్ కేసు చుట్టూ తిరుగుతుండటం కొసమెరుపు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన...
View Articleపహల్గాం ఉగ్రవాదుల దాడిలో తెలుగు వాళ్ళు మృతి..!
నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో పహాల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడులను చాలామంది మరణించారు. అయితే ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణం వాసి...
View Articleగత జన్మలో కళ్యాణ్ రామ్ నా బిడ్డేనేమో.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో విజయశాంతిఒకరు. విజయశాంతిమాట్లాడుతూ ఈ మధ్య నేను చేసిన ఓ సినిమావిషయంలో ప్రేక్షకులు అంతగా సంతృప్తి చెందలేదని విజయశాంతిచెప్పుకొచ్చారు. ఆ...
View Articleఇదికదా ప్రతీకారమంటే.. KL vs గోయేంకా.. అసలేం జరిగిందంటే?
DC vs LSG ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీక్యాపిటల్స్ విజయంలో KL రాహుల్కీలక పాత్ర పోషించాడు. కానీ మ్యాచ్ తర్వాత లక్నోసూపర్ జెయింట్స్ (LSG) యజమానులతో అతడి ప్రవర్తన అంతకంటే ఎక్కువ చర్చనీయాంశమైంది. రాహుల్చూపించిన...
View Articleఛీ ఛీ ఆమెతో నాకు పోలికేంటి అంటూ శ్రీదేవిని అవమానించిన హీరోయిన్.?
హీరోయిన్ల మధ్య గొడవలు,విభేదాలు, మనస్పర్దలు అనేవి చాలా కామన్.అలా ఓ ఇద్దరు హీరోయిన్ల మధ్య చిచ్చు చాలా దూరం వెళ్ళిందట.ఓ సీనియర్ నటి శ్రీదేవిబట్టల పై అసభ్య కామెంట్లు చేసింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ఎవరు.....
View Articleవెళ్లి మీ మోడీకి చెప్పుకోండి.. మహిళతో ఉగ్రవాది ఏమన్నాడంటే?
జమ్మూ కాశ్మీర్, పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దారుణానికి ఒడిగట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఏఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి గురి అయింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 30 మంది...
View Articleఇదెక్కడి సెలెబ్రేషన్.. వికెట్ తీయగానే ఏం చేసాడో చూడండి?
క్రికెట్ క్రీడకు మనదేశంలో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ సినిమాతరువాత జనాలు ఎక్కువగా చూసేది క్రికెట్‌నే. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్చూడడమే కాదు.. విపరీతంగా ఆడతారు. ఈ క్రమంలోనే...
View Articleఅలా పిలిస్తే నాకు చాలా ఇష్టమని చెబుతున్న తమన్నా.. ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నాఇటీవల ఓదెల2 సినిమాతో హిట్ అందుకున్నారనే సంగతి తెలిసిందే. ఓదెల సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాతెరకెక్కగా దాదాపుగా రెండు దశాబ్దాలుగా విజయవంతంగా ఆమె కెరీర్ ను...
View Articleవామ్మో: గ్లామర్ డోస్ పెంచేసిన తాప్సి.. వాటిని హైలెట్ చేస్తూ..!
టాలీవుడ్ హీరోయిన్తాప్సీ ఒకప్పుడు ఎంతోమంది హీరోలతో నటించి బాగానే పేరు సంపాదించింది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు ఈ అమ్మడు అక్కడే పలు సినిమాఅవకాశాలు సంపాదించుకొని తెలుగు సినీ...
View Articleపాపం PCB.. పైసల కోసం కోర్టుకెక్కిన మాజీ కోచ్?
పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ జాసన్ గిల్లెస్పీ గురించి తెలిసే ఉంటుంది. ఇతను కొన్నాళ్ల క్రితం తన హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగడం జరిగింది. అయితే తాజాగా తన రాజీనామాపై గిల్లెస్పీ ఓ ఇంటర్నేషనల్...
View Articleకొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సీనియర్ హీరోయిన్లలో విజయశాంతిఒకరనే సంగతి తెలీందే. విజయశాంతికి లేడీ సూపర్ స్టార్అనే ట్యాగ్ ఉంది. అయితే ఈ మధ్య కా లంలో మరి కొందరు హీరోయిన్లు విజయశాంతిట్యాగ్ ను వాడుకుంటున్న...
View ArticleJ&K ఉగ్రదాడిపై.. క్రికెటర్ల రియాక్షన్ ఇదే?
జమ్ముకశ్మీర్ పహల్గామ్ఉగ్రవాద దాడి చాలా హేయనీయమైన చర్య. దీనిని దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినటువంటి పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు...
View Articleమళ్లీ నోరు జారిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈసారి ఏకంగా..?
మలయాళంలో బాక్సాఫీస్ హిట్టుగా నిలిచిన చిత్రం అలప్పజ జింఖానా . ఈ సినిమాతెలుగులోకి రాబోతోంది. జింఖానా అనే పేరుతో ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రేమలు ఫేమ్ నటుడు నస్లెస్ హీరోగా నటిస్తూ...
View ArticleJ&Kలో ఉగ్రదాడి.. లైవ్ వీడియో వైరల్?
జమ్మూ కాశ్మీర్, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. అనంత్‌నాగ్ జిల్లాపహల్గాం సమీపంలో ఉండే బైసరన్ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో...
View Articleకింగ్ డమ్ కు అనిరుధ్ సమస్యలు ?
వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న విజయ్‌దేవర కొండకు ఇప్పుడు ఒక హిట్ కావాలి. ఇలాంటి పరిస్థితులలో అతడు నటిస్తున్న ‘కింగ్ డమ్’ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండకెరియర్ లో ఏ సినిమాకు ఖర్చుపెట్టని...
View Articleఏపీ: పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పూర్తి వివరాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఫలితాలను మంత్రినారా లోకేష్విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది జరిగిన పరీక్షలలో మొత్తం మీద 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత...
View Articleక్రిష్ ఎదురీత !
టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి అభిరుచిగల దర్శకులు చాల తక్కువ. అందువల్లనే రొటీన్ సినిమాలు ఎక్కువగా వస్తాయి కానీ డిఫరెంట్ సినిమాలు తీసే సాహసం ఎవరు చేయరు. ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడుగా పేరు గాంచిన...
View Articleకూరల్లో కొత్తిమీర వేసుకోవటం వల్ల కలిగే లాభాలు ఇవే!
కొత్తిమీరను ప్రతి వంటకాల్లోనూ ఎక్కువగా వాడుతూ ఉంటాము. చాలామందికి కొత్తిమీరలేకపోతే వంటరు. కొత్తిమీరచికెన్ లాంటి నీసు మాంసాల్లో ఎక్కువగా వాడతాము. కూర తయారు చేసే క్రమంలో చివర్లో కొత్తిమీరఆకులు యాడ్...
View Articleపొరపాటున కూడా కొంతమంది తాటి ముంజలని ఎట్టి పరిస్థితుల్లో అసలు తినకూడదు, ఎవరు...
చాలామందికి తాటి ముంజలు అంటే ఏమిటో తెలియదు. ఈ తాటి ముంజలని పూర్వకాలం బాగా ఎక్కువగా తినే వారు. మరి ఇప్పుడు ఎవరు తినటమే లేదు. ఇప్పుడు పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ ఉంటే సరిపోతుంది. తాటి ముంజులు తినడానికి చాలా...
View Articleమానసిక ఆరోగ్యం కోసం ఈ చిట్కాలను పాటించండి!
మానసిక ఆరోగ్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రశాంతంగా ఉండాలంటే యోగాముఖ్య అవసరం. మీరు ఈ రోజుని ధ్యానంతో మొదలుపెట్టండి. రోజు కాసేపు మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. కనీసం ఐదు నుంచి పది...
View Articleవేసవిలో గర్భిణీలు ఈ 10 ఆహారాలు తప్పక తీసుకోవాల్సిందే!
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలంలో గర్భిణీలు చలవ చేసే ఆహారాలని ఎక్కువగా తినాలి. వేసవిలో గర్భిణీలు ఈ ఆహారాలని తినడం వల్ల బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. పుచ్చకాయ శరీరాన్ని చల్లగా...
View Articleకిడ్నీ ఫెయిల్ అయితే ఈ లక్షణాలు తక్షణమే కనిపిస్తాయి!
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది. కిడ్నీ ఫెయిల్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. మన శరీరా భాగాల్లో...
View Articleపిల్లల కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఈ చిట్కాలను పాటించండి!
పిల్లలు కాన్ఫిడెన్స్ తో ఉండాలంటే పెద్దవాళ్లు పిల్లలని ఎంకరేజ్ చేయాలి. పిల్లని డిసప్పాయింట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ చెడిపోతుంది. పిల్లలని పెంచే పద్ధతి వేరుగా ఉంటుంది. పిల్లలకి నెమ్మదిగా చెప్పడం వల్ల...
View Articleమొటిమలకు కారణమయ్యే స్లిపింగ్ మిస్టేక్స్ ఇవే!
ఆడవారు తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. ఏదన్నా చిన్న మొటిమ వచ్చిందంటే చాలు అది తగ్గే వరకు తెగ ఫీల్ అవుతూ ఉంటాము. మొటిమలు తగ్గాలంటే ఈ విధంగా చేయండి. మన నిద్రపోయే సమయంలో చేసే కొన్ని...
View Articleఅఖండ 2 : బాలయ్య మూవీ బిగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!
నందమూరి నటసింహం బాలకృష్ణబ్లాక్ బస్టర్మాస్డైరెక్టర్బోయపాటిశ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబో లో సినిమావచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే.. బాలయ్యసినిమాకోసం బోయపాటిఇచ్చే...
View Articleమామిడి పండ్లతో ఈ సమస్యలు దూరం!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చాలామంది మామిడి పండును ఎక్కువగా తింటూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం మామిడిపండు అంటే అసలు ఇష్టం ఉండదు. మామిడిపండు తినడం వల్ల ఎన్నో...
View Articleకాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు!
మనం వండే ప్రతి కూరల్లో లేదా తాలింపుల్లో కరివేపాకుని తప్పకుండా వాడతాము. కరివేపాకు లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకుని ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు ఆరోగ్యానికి...
View Articleయానిమల్ సినిమాపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన జాతీయ అవార్డు గ్రహీత..!
కేవలం రెండు చిత్రాలతోనే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన తెలుగు డైరెక్టర్సందీప్రెడ్డివంగ గురించి చెప్పాల్సిన పనిలేదు.. యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ఏకంగా 900 కోట్ల...
View Articleక్యాన్సర్ ముప్పు తగ్గించే అలవాట్లు ఇవే!
చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ క్యాన్సర్‌ముప్పు మరింతగా వేధిస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్సమస్య ఉండే ఉంటుంది. దేశంలో క్యాన్సర్వ్యాధి మరింతగా వ్యాపిస్తుంది. ప్రస్తుత భారతదేశంలో చాలామంది...
View Articleవార్నీ.. కుబేర సినిమాకు నాగార్జున అన్ని కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడా..?
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ హీరోయిన్స్రెమ్యూనరేషన్ లను ఎంత ఎక్కువగా అందుకుంటున్నారో అందరికీ తెలిసిందే . సినిమాకోసం పెట్టే బడ్జెట్ ఎంత హైగా ఉంటుందో.. సినిమాలో నటించే హీరోల రెమ్యూనరేషన్ కూడా అంతే ఎక్కువగా...
View Articleడ్రాగన్ కోసం 18 కేజీలు తగ్గిన ఎన్టీఆర్?
పాన్ ఇండియాస్టార్ హీరోఎన్టీఆర్గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్సినీ కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అతి చిన్న...
View Articleఫౌజి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా బాలయ్య హీరోయిన్.. ఏం కాంబో రా మామ ఇది..!
ప్రభాస్ ..కెరియర్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీఫౌజి. టాలెంటెడ్ డైరెక్టర్హనూ రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్హీరోగా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అని తెలియగానే జనాలు అంతా షాక్ అయిపోయారు ....
View Articleఐసీయూలో అషు రెడ్డి... టాలీవుడ్ దర్శకుడు సాయం?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అంద చందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి అషు రెడ్డిఒకరు. ఈ చిన్నది...
View Articleఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్..ఆయన ఫేవరెట్ బ్యూటీ...
సినిమా ఇండస్ట్రీలో బోలెడుమంది హీరోలు ఉన్నారు . అయితే అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ గా నిలిచేది మాత్రం జూనియర్ఎన్టీఆర్ . ఆఫ్ కోర్స్ కొంతమందికి ఆయన అంటే పడదు. అది పూర్తిగా ఆయనను పొలిటికల్ పరంగా టార్గెట్...
View Articleసమంత ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో నటి సమంతగురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్గా తన కెరీర్...
View Articleహాట్ షోతో రెచ్చిపోయిన దిశ పటాని..ఫోజులు చూస్తే మతి పోవాల్సిందే..!
టాలీవుడ్ ,బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు పొందిది హీరోయిన్దిశాపటాని.. నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతోనే రచ్చచేస్తూ ఉంటుంది. వీటివల్లే సోషల్ మీడియాలో ఈ ముగ్గు భారీ క్రేజ్ పెరిగిపోయింది. సినిమాల...
View Articleకత్రినా కైఫ్ ప్రైవేట్ పార్ట్ పై టాటూ!
కత్రినా కైఫ్ సినిమాప్రేక్షకులకు ఈ అమ్మాయిగురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో మల్లీశ్వరిసినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటన, అందానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు...
View Articleప్రభాస్ మూవీలో విలన్ గా స్టార్ హీరో ?
పాన్ ఇండియన్స్టార్ హీరోప్రభాస్హీరోగురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణం రాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో సక్సెస్అయిన...
View Articleగుడ్ బ్యాడ్ అగ్లీ : ఒక్క దెబ్బతో తన అభిమానులను ఖుషి చేసిన అజిత్..?
తమిళ నటుడు అజిత్ కుమార్గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి కోలీవుడ్ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన గత కొంతకాలంగా వరుస అపజయాలను...
View Articleఓదెల 2 : ఐదు రోజుల్లో వచ్చింది అంతే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో తమన్నాఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ఇండస్ట్రీలో స్టార్...
View Articleస్లీవ్ లెస్ డ్రెస్‌లో ఉబికి వస్తున్న అందాలతో ఆకట్టుకుంటున్న నేహా శెట్టి క్రేజీ...
సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ఇండస్ట్రీలోకి ఎంట్రీ...
View Articleఏపీ: టిడిపి నేత హత్యలో వైసీపీ నేత హస్తం..?
టిడిపి మాజీ నేత ఎంపీపీ వీరయ్య చౌదరిహత్యకేసు ఏపీఅంతట కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ టిడిపినేత హత్యకేసు వెనక రాజకీయ కోణం ఉన్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.. వీరయ్య చౌదరిహత్యవెనుక...
View Articleనానికి సూపర్ గా కలిసొచ్చిన ఆ బ్యూటీ.. ఏకంగా అన్ని విజయాలు..?
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాచురల్ స్టార్ నానిఒకరు. ఈయన అష్టా చమ్మా అనే మూవీతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినీ...
View Articleఐపీఎల్ హిస్టరీలో.. KL రాహుల్ నయా రికార్డ్?
టీ20 ఫార్మాట్లో, ముఖ్యంగా ఐపీఎల్లో కేఎల్ రాహుల్ఎంత గొప్ప బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంగళవారం రాత్రి అతను మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 5000...
View Articleపెళ్లయిన హీరోయిన్ తో ప్రభాస్ రిలేషన్
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోలుగా పరిచయమైతే మరి కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ నుంచి సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. అలాంటి...
View Articleఆ విషయంలో ఒకే దారిలో అనుష్క.. కాజల్.. సమంత.. క్రేజ్ వచ్చిన అస్సలు కేర్...
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో అనుష్క , కాజల్ అగర్వాల్ , సమంతమంచి ప్లేస్ లలో ఉంటారు. ఈ ముగ్గురు బ్యూటీలు కూడా ఒక విషయంలో సేమ్ ఫార్ములాను ఫాలో అయ్యారు. అదేమిటి...
View Articleతప్పంతా అతనిదే.. ఆ కమెడియన్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడిఒకరు. ఈయన పటాస్మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్...
View Articleపవన్ వల్ల మహేష్ కి ఇండస్ట్రీ హిట్.. అది ఎలానో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఓ హీరోరిజెక్ట్ చేసిన మూవీలో మరో హీరోనటించి ఆ మూవీతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని...
View Articleపహల్ గామ్ ఉగ్రదాడి.. ఫౌజీ హీరోయిన్ పై ఇండియన్స్ ఫైర్..?
తాజాగా కాశ్మీర్‌లోని పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది ఇండియన్స్ చనిపోయారని తెలుస్తోంది. సడన్ గా పహల్ గామ్...
View Articleఅశ్లీల చిత్రాలలో నటించమని ఫోర్స్ చేశారు.. నటి హాట్ కామెంట్స్..!
గతంలో నటించిన చాలామంది నటీనటులు ఈ మధ్యకాలంలో చాలామంది కనుమరుగయ్యారు. ఒకప్పుడు తమ నటనతో సినిమాలకు ప్లస్ గా మారిన వారు కూడా ఉన్నారు.. చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారు సినిమాలలో...
View Article