Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

అల్లు అర్జున్ vs అకిరా నందన్.. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో..!

$
0
0
ఏప్రిల్ 8 టాలీవుడ్లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ వారసుడు ప్రస్తుతం యువహీరో.. ఇక ఒక పవర్ ఫుల్ స్టార్ హీరోవారసుడి పుట్టినరోజులు. ముగ్గురు పుట్టినరోజులు ఒకేరోజు రావడంతో వారి వారి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్జరుగుతుంది. ముగ్గురిని కామన్ గా అభిమానించే వారు కొందరైతే.. ఒక్కొక్కరిగా అభిమానించే వారు కొందరు. 

ఇంతకీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ ముగ్గురు ఎవరంటే.. స్టైలిష్ స్టార్అల్లు అర్జున్, అక్కినేనినట వారసుడు అఖిల్, పవర్ స్టార్రేణు దేశాయ్ల వారసుడు అకిరానందన్.. ఈ ముగ్గురు ఒకేరోజు పుట్టారు. ఆల్రెడీ స్టార్ అయిన ఒక వారసుడు.. స్టార్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఒక వారసుడు.. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వని ఒక స్టార్ వారసుడు ఇలా ముగ్గురు ఒకేరోజు బర్త్ డే జరుపుకోనున్నారు. స్టార్ బర్త్ డే అంటే ట్విట్టర్పిట్టా కూత పెట్టాల్సిందే.



లక్షల కొద్దీ ట్వీట్స్ తో ట్రెండింగ్ లో ఉంచాలని అనుకుంటారు. అనుకున్నట్టుగానే అల్లు అర్జున్బర్త్ డే స్పెషల్ గా రిలీజైన పుష్ప ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉంది. ఐతే పవర్ స్టార్ఫ్యాన్స్ సపోర్ట్ తో అకిరా నందన్హ్యాపీ బర్త్ డే యాష్ ట్యాగ్ కూడా కొద్దిసేపు ట్రెండింగ్ లో ఉండేలా చేశారు. అయితే బన్నిఆల్రెడీ స్టార్ కాబట్టి అకీరాకు దొరకకుండా టాప్ రేంజ్ కు వెళ్ళాడు. ఇప్పుడంటే సరే ఒకవేళ పవర్ స్టార్వారసుడు అకిరా నందన్కూడా సినిమాల్లోకి వస్తే అప్పుడు కచ్చితంగా అల్లు అర్జున్తో ఈక్వల్ గా ట్రెండ్ అయ్యేలా అకిరాగురించి ట్వీట్స్ చేసే అవకాశం ఉంది.



ట్విట్టర్ఇండియాట్రెండింగ్ లో 24 గంటల్లో చూస్తే పుష్పకు 439.3k ట్వీట్స్ వస్తే.. అకిరా నందన్హ్యాఈ బర్త్ డే యాష్ ట్యాగ్ తో 413.5k ట్వీట్స్ వచ్చాయి. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే పవర్ స్టార్వారసుడిగా ఆయన ఫ్యాన్స్ అకీరాపై ఇంట అభిమానం చూపిస్తున్నారు. మరి అకిరాకూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాక బర్త్ డే రోజు ట్రెండింగ్ లో బన్నిని బీట్ చేసేలా ఉన్నాడని చెప్పొచ్చు. 


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>