Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305555

రెచ్చిపొచ్చుతున్న కరోనా.. భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు..

$
0
0
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరోనాను నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది...అయిన కరోనాఎక్కడ కట్టడి చేసిన దాఖలు లేవు.. అయితే ఇప్పుడు కరోనాప్రభావం ఎక్కడ తగ్గక పోగా ఇంకా పెరిగింది..కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ కూడా ప్రకటించింది.. ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది.. రెండు చేతుల పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళ వు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి సినీ తారలు కదిలి వచ్చారు.. 



ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనావ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనాప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనాప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనాప్రభావం మరింత ముదిరింది. ఇప్పటికే తెలంగాణలో 404కి పైగా కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. 






వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనాబాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 27,250 మంది కరోనావల్ల మృతి చెందారు. 5.94 లక్షల మందికి కరోనాసోకింది. ఇప్పటివరకు1.33 లక్షల మంది కరోనానుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనామృతుల సంఖ్య 9,134, స్పెయిన్‌లో 5,138 కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 1,477 మంది ప్రాణాలు కోల్పోయారు.దినం మారే కొద్దీ కరోనాకేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కరోనాబారిన పడి ప్రాణాలను కోల్పోయారు.. 





ఇక భారత దేశంలో ఇప్పటికే 5000 కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో కరోనాప్రభావం కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే.. అయితే తెలంగణా లో కరీంనగర్లో చాలా ఎక్కువగా ఉందని వరల్డ్హెల్త్ఆర్గనైజేషన్ సభ్యులు తేల్చి చెప్పారు.. అదే విధంగా అండ్రప్రదేశ్ లో కరోనాప్రభావం తక్కువగానే ఉంటుంది అని తెలుస్తుంది.. ఇంకా ఎంత మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది అనే విషయాలు ప్రజలను వణికిస్తున్నాయి.. రోజు రోజు కు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించనున్నట్లు  వార్తలు వినపడుతున్నాయి...

]]>

Viewing all articles
Browse latest Browse all 305555

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>