Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305555

ప్రేమకు ఒకరు.. పెళ్లికి మరొకరితో వ్యవహారం సాగించిన హీరోయిన్లు వీరే..

$
0
0
ఈ లోకేకం ప్రేమను కొలిచే పరికరాలు లేవట.. అందుకే కవులు ప్రేమను సముద్రంతో పోలుస్తారు.. రెండు హృదయాలను కలుపుతూ వస్తుంది.. ఒకవిధంగా చెప్పాలంటే మనసుతో మాట్లాడుకోవడం కళ్లుతో కబుర్లు చెప్పుకోవడం వంటివి చాలానే జరుగుతున్నాయి..అయితే చిత్ర పరిశ్రమలో ప్రేమఒకరితో పెళ్లిమరొకరితో కొనసాగించిన సినీ తారలు ఎవరో తెలుసా.. ఇప్పుడేమి చేస్తున్నారో చూద్దాము...


ట్వింకిల్ ఖన్నా..



ఈమె పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు.. సీను సినిమాలో వెంకటేష్సరసన నటించింది.. ఈమె మొదట్లో ఒకరితో ప్రేమాయణం సాగించింది ..పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంది.. కానీ విడిపోయింది..బాలీవుడ్ నటుడు అమితాబ్అక్షయ్ కుమార్ను పెళ్ళిచేసుకుని సంతోషంగా ఉంది..





కత్రీనా కైఫ్..


పాపం ఈ అమ్మడు బాలీవుడ్కండలవీరుడు సల్మాన్పై మనసు పారేసుకుంది.. అందులోనే అన్ని చేసేసుకుంది.. అయితే అతని కోసం చూసింది వెయిట్ చేసింది ఇంకేమి చేయలేక రీసెంట్ గా పెళ్లిచేసుకుంది..ఓ ఇటిదయింది. తెలుగులో హిందీలో ఎన్నో చిత్రాల్లో నటిస్తూ వస్తుంది..





దీపిక పదుకొనె...



దీపికా పదుకునే ప్రేమించింది ఒకరికి చివరికి పెళ్ళంది మాత్రం మరొకరిత..ఇప్పుడు తన భర్తతో హ్యాపీగా ఉండటమే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు హిందీప్రేముకులతో సినిమాలు చేస్తూ వస్తుంది..




ఇలా చాలా మందే ఇండుస్త్రిలో చాలా మందే ఉన్నారు...పీకల్లోతు ప్రేమలో మునిగి చివరికి బొక్క బోర్లా పడి ఇప్పుడు సినిమాలలోని... బిజీగా ఉన్నారు..మొత్తానికి వీళ్ళ పేరు ఏదేదో జరిగింది చివరికి ముగి చివరికి వెరేవల్లతో పెళ్లిచేసుకుంటున్నారు.. ఇకపోతే ఇప్పుడున్న జనరేషన్ అందరి అంతే శారీరక సుఖాన్ని అనుభవించి ఇప్పుడు వేరే వాడిని పెళ్లిచేసుకొని హ్యాపికా జీవితాన్ని సాగిస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో లో కూడా చాలా మందే ఉన్నారు.. అందుకే సమాజంలో కొద్దిగా ఉంటే చాలు అని చాలా మని అవుతున్నారు.. మంచి విజయాన్ని అందుకుం టూ నటిస్తున్నారు...చాలా మంది ఇంకా పెళ్లిళ్లు కూడా చేసుకోలేదని అందరికీ తెలిసిందే.. అలా ఇండస్ట్రీలో ప్రేమలో శ్రుతి మించి కామంతో కొట్టుకుంటున్నారు..ఇప్పుడు సినిమాఅవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు..

]]>

Viewing all articles
Browse latest Browse all 305555

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>