ఆరాష్ట్రరాజధానిమరియుభారతదేశఆర్థికరాజధానిఅయినఒక్కముంబైలోనే 800 పైగాకరోనాకేసులువెలుగులోకివచ్చాయి. దీంతోముంబైలోలాక్డౌన్అత్యంతపకడ్బందీగాజరుగుతున్ననేపథ్యంలోమహారాష్ట్రమున్సిపల్అధికారులుఇప్పుడుకొత్తఆంక్షలువిధించారు. అసలుప్రజలనుబయటకురానివ్వనిమహారాష్ట్రప్రభుత్వంఎవరైనాఇకఅత్యవసరపరిస్థితుల్లోబయటికివస్తేతప్పనిసరిగాముఖానికిమాస్కుధరించాలనిస్పష్టంచేశారు. లేనిపక్షంలోవారిపైకఠిననిర్ణయాలుతీసుకోవడంతోపాటుప్రజలరాకపోకలపైతీవ్రఆంక్షలువిధించారు.
ఇకపోతేముంబైమహానగరాన్నిహాట్స్పాట్గాప్రకటించినప్రభుత్వంనగరంలోమాస్కులుధరించకుండాబయటకువచ్చినవారినితక్షణమేఅరెస్ట్చేస్తామనిప్రకటించారు. ఇకవారిపద్ధతిమార్చుకోకపోతేజైలుకుపంపించేందుకుఇంకొకసారిఆలోచించమనికూడావారుతేల్చిచెప్పేశారు. 2 కోట్లకుపైగాజనాభాఉన్నమహానగరంముంబై. ఈమహానగరంలోప్రస్తుతంకరోనాతాండవిస్తోంది. ఏకంగా 782 కరోనాకేసులునమోదుకాగాదాదాపు 50 మరణాలుసంభవించాయి.
]]>