సినీ పరిశ్రమలోని సెలెబ్రెటీలు విరాళాలు ఆనందిస్తూ .. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమావాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమావర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.
సినీ ఇండస్ట్రీషూటింగులు అన్నీ ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్లో ఈ ఏడాది అల్లు అర్జున్బాలయ్యనిఖిల్నాగచైతన్యలాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమావిడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది..
ఈ సందర్బంగా విక్టరీవెంకటేష్ఓ వీడియో ను షేర్ చేసాడు. ఒక వీడియో ను పోస్ట్ చేసారు.కరోనా చాలా ప్రమాదకరమైంది.అందుకే లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఇళ్ళ నుంచి ప్రజలు బయటకు రాకూడని అన్నారు. ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ, టీవీచూస్తూ, యోగ చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని సూచించారు. లాక్ డౌన్ రూల్స్ ఫాలో అవుతూ ప్రభుత్వానికి సహకరించండి అంటూ విజ్ఞప్తి చేసారు.
]]>If you want to protect yourselves Stay at home and Be Safe. - victory#Venkatesh@VenkyMama#StayAtHomeSaveLives#LetsFightCoronaTogetherpic.twitter.com/o7bMHb3eMy
— BARaju (@baraju_SuperHit) April 8, 2020