ఇటువంటి తరుణంలో విశాఖకి రాజధానితరలించే ఆలోచన విషయంలో వైయస్ జగన్సర్కార్ వాయిదా వేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖపట్టణంలో కరోనా వైరస్పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ఈ ఏడాది రాజధానివికేంద్రీకరణ అనేది లేనట్టే అని చాలామంది అంటున్నారు. మరోపక్క అమరావతినుంచే సచివాలయం పనులు కొనసాగించాలని జగన్సర్కార్ ఫుల్ గా డిసైడ్ అయిందట. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీటిడిపిరాజధానివికేంద్రీకరణ అదేవిధంగా ప్రభుత్వం నుండి అమలవుతున్న జీవోల విషయంలో ప్రతి దానికి అడ్డు పడుతున్న తరుణంలో జగన్సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అదేమిటంటే ప్రభుత్వం పరంగా విడుదలవుతున్న జీవోలను నిద్రపోవటానికి టిడిపిన్యాయస్థానాన్ని ఆశ్రయించి చాలావరకు జీవోల విషయంలో జగన్పై పైచేయి సాధించింది. అయితే ఈ తరుణంలో ఇక జీవోల విషయంలో ముందుగా కేబినెట్లో చర్చించి ఆ జీవో విషయంలో న్యాయపరంగా చిక్కులు రాకుండా న్యాయనిపుణులతో చర్చించి తర్వాత అమలు చేయాలని జగన్డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విధంగా కరోనా వైరస్ప్రభావం తగ్గిన తర్వాత జగన్పక్కా ప్లానింగ్ తో రాజకీయాలు చేయాలని దానికి ఇప్పటికీ అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్లు వైసీపీపార్టీలో టాక్.
]]>