Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305672

పవన్ మీద నిర్మాతల ఒత్తిడి...!

$
0
0
టాలీవుడ్లో పవన్కళ్యాణ్కి ఉన్న క్రేజ్ మరి ఏ హీరోకి కూడా లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. పవన్కళ్యాణ్సినిమాలు అంటే అతని ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఇతర హీరోల ఫాన్స్ లో కూడా అతని కి ఫాలోయింగ్ ఉందీ అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. ఇది పక్కన పెడితే ఇప్పుడు పవన్మీద నిర్మాతలు ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారు అని అంటున్నారు. కారణం ఏంటీ అనేది తెలియకపోయినా పవన్మీద ఇప్పుడు నిర్మాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది. 

తమతో సినిమాచెయ్యాలి అని ఆయనను కొందరు ఒత్తిడి చేస్తున్నారు. పవన్కళ్యాణ్అజ్ఞాతవాసిసినిమాకు ముందు కొందరు నిర్మాతల వద్ద భారీగా డబ్బు తీసుకున్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరిగింది అప్పట్లో. అయితే వాళ్లకు ఆ తర్వాత పవన్ఇచ్చాడు అని కొందరు ఇవ్వలేదు అని కొందరు మాట్లాడారు. అయితే ఇప్పుడు వాళ్ళే పవన్మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చి సినిమాలు చెయ్యాలని భావిస్తున్నారు. అప్పుడు పవన్కొంత వాళ్లకు చెల్లించినా సరే కొంత మాత్రం కట్టలేదు అని అన్నారు. ఇప్పుడు ఆ మిగిలిన మొత్తం కోసం ఒత్తిడి చేస్తునారట. 



ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియదు గాని పవన్తో ఎలా అయినా సరే సినిమాచెయ్యాలి అని కొందరు మాత్రం ఎక్కువగా పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. సినిమాచేయడం కోసం వాళ్ళు కథలను కూడా సిద్దం చేయించారు అని అంటున్నారు. పవన్కళ్యాణ్ఇప్పుడు ఎక్కువగా బిజీ గా ఉన్నాడు. వచ్చే ఏడాది వరకు ఆయనకు ఖాళీ లేదు. దీనితో ఆయనతో వచ్చే ఏడాది సినిమాచూస్తున్నారు కొందరు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305672

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>