Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 315848

జూనియర్ ఎన్టీయార్, నందమూరి సుహాసిని మధ్య అనుబంధం గురించి మీకు తెలుసా...?

$
0
0
టాలీవుడ్ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో జూనియర్ఎన్టీయార్ఒకరు. నందమూరిసుహాసినిజూనియర్ఎన్టీయార్మద్య అనుబంధం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పబ్లిక్ లో వీరిద్దరూ కలిసి పెద్దగా కనిపించకపోయినా అక్కాతమ్ముడు ఎంతో సన్నిహితంగా ఉంటారని సమాచారం. 2018 అసెంబ్లీఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీతరపున పోటీ చేసి సుహాసినిఓడిపోయారు. 
 
ఆ సమయంలో జూనియర్ఎన్టీయార్అక్కను గెలిపించాలని సోషల్ మీడియాద్వారా అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నందమూరిసుహాసినివీలు కుదిరినప్పుడల్లా జూనియర్ఇంటికి, జూనియర్కూడా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా అక్క సుహాసినిఇంటికి తరచుగా వెళతారని సమాచారం. రోజులో తప్పనిసరిగా ఒక్కసారైనా ఎన్టీయార్అక్కకు ఫోన్చేసే క్షేమ సమాచారాలు కనుక్కుంటాడని తెలుస్తోంది. 
 
బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే జూనియర్కు అక్క అంటే ఎంతో అభిమానం. తారక్తన సినిమావిడుదలైన రోజున సుహాసినికి ఫోన్చేసి సినిమాపై అభిప్రాయం తెలుసుకుంటాడని తెలుస్తోంది. నందమూరిహరికృష్ణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఎన్టీయార్తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటాడనే విషయం తెలిసిందే. ఎన్టీయార్మరో సోదరుడు జానకిరామ్ ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 
 
వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జూనియర్రోజులో కొంత సమయం కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రస్తుతం జూనియర్ఎన్టీయార్రాజమౌళిదర్శకత్వంలో ఆర్ఆర్ఆర్సినిమాలో నటిస్తున్నారు. నందమూరిసుహాసినిసామాజికవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2020జనవరి 8 న ఆర్ఆర్ఆర్సినిమావిడుదల కానుంది. ఈ సినిమాలో జూనియర్ఎన్టీయార్కొమరం భీం పాత్రలో, రామ్ చరణ్అల్లూరిసీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్రాజమౌళిజూనియర్కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో సినిమాకావడం గమనార్హం.

]]>

Viewing all articles
Browse latest Browse all 315848

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>