ఇక ఎన్టీఆర్స్టార్ హీరోఅవ్వడం సహించలేకపోయిన చంద్రబాబు నందమూరి తారకరత్నను ఎన్టీఆర్‌కు పోటీగా దింపి ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా ఒకే రోజు 9 సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు ఇలా తారకరత్న ఎంట్రీయే 12 సినిమాలతో ప్రారంభమైంది. అయితే ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో ? రాలేదో ? కూడా తెలియదు. ఇక అసలు తారకతర్న అనే వ్యక్తి హీరోగా ఉన్నాడా ? అసలు సినిమాలు చేశాడా ? అన్నది కూడా ఎవ్వరికి గుర్తు లేదు.
ఆ తర్వాత 2004లో చిత్తుగా ఓడిన ఎన్టీఆర్ 2009లో పార్టీఅధికారంలోకి రాకపోతే తాను ఉండలేనని భావించి ఎన్టీఆర్‌ను ప్రచారానికి రప్పించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను తన కంట్రోల్లో ఉంచుకునేందుకే తన మేనకోడలు కుమార్తెతో పెళ్లిచేయించి మళ్లీ అవమానాలకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చి దానిని కూడా రెన్యువల్ చేయలేదు. చివవరకు బాలయ్య సైతం బాబు ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు.
వరుస ప్లాపులతో రేసులో వెనకపడ్డ ఎన్టీఆర్టెంపర్ నుంచి తిరుగులేని క్రేజ్‌తో దూసుకు పోతున్నాడు. చివరకు తండ్రిహరికృష్ణ మృతి తర్వాత ప్రజల కోసం బాగోదని వీళ్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసిన బాలయ్య, బాబు మళ్లీ పక్కన పెట్టారు. అయితే జానకీరామ్ మృతి తర్వాత ఎన్టీఆర్ - కళ్యాణ్‌రామ్ అనుబంధం బాగా దగ్గర అయ్యింది. కళ్యాణ్‌రామ్ అప్పులు అన్నీ ఎన్టీఆర్జై లవకుశ సినిమాప్రీగా చేసి తీర్చేశాడు. ఇక హరికృష్ణ మృతి ఈ అన్నదమ్ములను ఎప్పటకీ విడిపోలేనంత దగ్గర చేసింది.
]]>