వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hllhites.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020ఏప్రిల్ 28 చివరి తేదీ. ఆసక్తికర అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రారంభించండి. ఈ మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేయకండి.
ఇక పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే..
మొత్తం ఖాళీలు- 101
డ్రాఫ్ట్స్‌మ్యాన్- 2
సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 4
అకౌంట్ ఆఫీసర్- 5
సైట్ ఇంజనీర్- 7
సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్- 2
టెక్నీషియన్- 2
ఎంఐఎస్ ఎగ్జిక్యూటీవ్- 1
టెక్నికల్ అనలిస్ట్- 2
ఆఫీస్ బాయ్- 1
మేనేజర్ / డిప్యూటీ మేనేజర్- 16
టెస్ట్ ఇంజనీర్- 3
అకౌంట్ అసిస్టెంట్- 5జూనియర్ అకౌంట్ అసిస్టెంట్- 5
డిప్యూటీ మేనేజర్ / అసిస్టెంట్ మేనేజర్- 2
జూనియర్ ఆర్కిటెక్ట్- 4
బయో మెడికల్ ఇంజనీర్- 6
అసిస్టెంట్ మేనేజర్- 2
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (సివిల్)- 4
డిప్యూటీ జనరల్ మేనేజర్- 4
చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్)- 2
సీనియర్ మేనేజర్- 8
ప్రాజెక్ట్ మేనేజర్- 2
ప్రాజెక్ట్ ఇంజనీర్- 13
మేనేజర్- 5