కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తోంది. చైనా నుండి ప్రయాణం మొదలు పెట్టిన కరోనా దాని శాఖలను విస్తరించుకుంటోంది. ఇటలీమరియు అమెరికాదేశాలు మరణాల రేటును తగ్గించ లేక చేతులెతేశాయి. డబ్ల్యూ హెచ్ ఓ తాజా నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద 1608016 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో మోత మరణాల సంఖ్య 95813 కు చేరింది. మన భరత్లో దాదాపుగా 7 వేలకు చేరువలో కరోనా కేసులు ఉండగా. 229 మరణాలు సంబవిచాయి.
తెలంగాణాలో 471 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12 మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్లో 365 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12 మరణాలు సభ వించాయి. ఈ మరణాలు అన్నీకూడా కమ్యూనిటీ ట్రాన్సుమిషన్ వాళ్ళ కరోనా వ్యాప్తి ఇండియాలో ఉందని ప్రకటించిన WHO ఆ తరువాత అది తప్పుగా అంగీకరిస్తూ సవరణ చేసింది. ఇండియాలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కరోనా కేసులు ఉన్నాయని WHO తెలిపింది
]]>