Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

సీనియర్ హీరోలతో సినిమాలకి ప్రొడ్యూసర్లు నో చెప్తున్నారా ..?

$
0
0
సీనియర్ హీరోలకు మానవత్వం చాలా తక్కువగా ఉంటుంది నిర్మాతల విషయంలో అని కొందరు నిర్మాతలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా వాళ్ళ కష్టాలను హీరోలు ఏ మాత్రం కూడా పట్టించుకునే ప్రయత్నం చేయరు అంటూ ఆరోపణలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకున్న పారితోషికం మాత్రమే గాని తగ్గించే ప్రయత్నం ఏ మాత్రం చేసే అవకాశం ఉండదు అని వార్తలు వస్తూ ఉంటాయి. ఒక సినిమాహిట్ అయింది అంటే చాలు మరో సినిమాకు భారీగా వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. 

నిర్మాతఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే హీరోలు మాత్రం తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకునే ప్రయత్నం అసలు చేయరు అంటున్నారు. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే కొందరు హీరోలు మాత్రం దూకుడుగా నిర్ణయాలు తీసుకుని నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నిర్మాతలు వారికి చెక్పెట్టడానికి రెడీ అవుతున్నారు. స్టార్ హీరోలను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వాళ్ళ అవసరం అసలు లేదని అవసరం అనుకుంటే చిన్న హీరోలతో సినిమాలు చేయడమే గాని వాళ్ళ వెంట అసలు పడకుండా ఉండాలని భావిస్తున్నారు. 



స్టార్ హీరోలను పూర్తిగా పక్కన పెట్టడమే మంచిది అని భావిస్తున్నారు. అగ్ర హీరోలతో సినిమాఅని దర్శకులు కథలు తీసుకుని వస్తున్నా సరే వద్దని చెప్పేయడం తో దర్శకులు కూడా షాక్ అవుతున్నారట. వాళ్ళ డిమాండ్ లు తీర్చలేని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారని వాళ్ళ కోరికలు మరీ దారుణంగా ఉంటున్నాయి అని అంటున్నారు. సినిమాచేసినన్ని రోజులు కూడా వాళ్ళు చెప్పినట్టు దర్శకులు ఆడాలని నిర్మాతలు కూడా అదే ప్రయత్నాలు చెయ్యాలని అంటున్నారు. అందుకే ఇప్పుడు నిర్మాతలు వాళ్ళను పక్కన పెట్టడం మంచిది అని అనుకుంటున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>