Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297634

కరోనా ఎఫెక్ట్: గడ్డి తిన్న సల్మాన్ ఖాన్ .. ఎందుకో తెలుసా !

$
0
0
బాలీవుడ్భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ గ‌డ్డి తిన్నాడు వినడానికి విడ్డురంగా వున్నా ఇది అక్షరాల నిజం. లాక్ డౌన్ కారణంగా లాక్ అయిన సల్మాన్ఈ పని చేసాడంట...వివరాలలోకి వెళితే ఆటవిడుపుగా తన మేనల్లుడితో కలసి తన ఫామ్ హౌస్కి వెళ్లడంట. కరోనా వైరస్వ్యాపించకుండా మోడీగారు లాక్ డౌన్ ప్రకటించారు కదా ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకపోవడం తో ఫామ్ హోసే లోనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడంట. ఆ సందర్భాల్లోనే సల్మాన్గడ్డిని తిన్నాడట.

అసలు విషయం ఏమిటంటే ఫామ్ హౌస్లో తనకి గుర్రాలుకూడా ఉన్నాయట . వాటితో కాలక్షేపం చేస్తూ వాటికీ గడ్డి కూడా తినిపించాడట . పనిలోపనిగా సరదాగా తనుకూడా గడ్డి ని టేస్ట్ చేసాడట . ఈ సన్నివేశాన్ని సరదాగా తన మేనల్లుడు వీడియో షూట్ చేసాడట. దీని పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కల్మాన్ కి  మాత్రం ఇలాంటి తుంటరి పనులు అలవాటే నానినెటిజన్స్పొగుడుతున్నారు . కరోనా బాధితులకు మన సల్మాన్ 25 వేలమందికి ఆర్ధిక సాయం అందించడాకి ఇప్పటికే సల్మాన్ముందుకొచ్చాడు . ఒక్కొక్కరి ఖాతాలో 3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేయడం జరిగింది . 

]]>

Viewing all articles
Browse latest Browse all 297634

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>