ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గవర్నర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయగా ప్రభుత్వానికి వచ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించింది. ఇక కరోనా ప్రభావంతో రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీలో పెద్ద రాజకీయ రగడకు దారి తీసిన సంగతి తెలిసిందే.

]]>