Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

ఆసనాలతో సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ...!

$
0
0
ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది ఇషా గుప్తా. మన టాలీవుడ్లో రామ్ చరణ్సరసన 'వినయ విధేయ రామ'లో ఒక పాటలో ఆడిపాడింది ఈ హాట్ బ్యూటీ. మిస్ ఇండియాపోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తామిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది. అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ సంచలనమే అని చెప్పొచ్చు. హాలీవుడ్స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈబ్యూటీతన సెక్సీ బ్యూటీతో సెగలు రేపుతోంది. అంతే కాకుండా మెస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామమణిపాల్ ఇన్స్టిట్యూట్ నుండి పట్టాను పొందింది. కింగ్ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా. 

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యింది ఈ సుందరి. ఎలాంటి కాస్ట్యూమ్ కైనా పర్ఫెక్టుగా ఫిట్ అయ్యే టోన్డ్ బాడీ ఉండటంతో ఆమె అందాలకు మరింత గుర్తింపు వచ్చింది. మహేష్ భట్ 'జన్నత్ 2' సినిమాతో వెండితెరకు పరిచయమై చేసింది తక్కువ సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెంచుకుంది. కానీ అమ్మడు ఫ్యాన్స్ ని మాత్రం ఏదో విధంగా సోషల్ మీడియాలో అలరిస్తుంది. ఈ మధ్య కొన్ని ఫోజులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేంటంటే యోగ ఆసనాలతో.. ఇషా యోగాచేస్తున్న ఫోటోలు తాజాగా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఒక కాలిమీద బాడీ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్న ఆ భంగిమ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ ఫోటోలు చూసి అందరూ ఇషా బాడీలో ఎముకలు ఉన్నాయా లేదా.. అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి సుందరి భంగిమలు. యోగాసనాలలో కూడా సెక్సీగా ఉన్నావంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 






 


 

 



 

 


View this post on Instagram


 



 

 

 



 

 



 

 

 



🦩


A post shared by Esha Gupta🌎 (@egupta) on



]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>