Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

అఖిల్ విషయం లో జాగ్రత్త పడుతున్న నాగార్జున ...!

$
0
0
టాలీవుడ్లో స్టార్ హీరోకుటుంబం నుంచి వచ్చిన వాళ్ళల్లో అక్కినేనిఅఖిల్ఒకడు. అఖిల్సినిమాల్లో ఇప్పటి వరకు ఒకటి కూడా చెప్పుకోదగిన విజయం అనేది సాధించలేదు. అఖిల్సినిమాల విషయంలో నాగార్జునజాగ్రత్తలు తీసుకున్నా సరే అఖిల్మాట వినడం లేదని తనకు నచ్చిన విధంగా సినిమాలు చేస్తున్నాడని నాగార్జునఎక్కువగా అసహనం గా ఉన్నారు. అక్కినేనిఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్యఎక్కువగా సినిమాలు చేస్తూ కెరీర్ లో మంచి విజయాలు నమోదు చేస్తున్నా అఖిల్మాత్రం మంచి సినిమాచేయడం లేదు.

దీనితో ఇప్పుడు నాగార్జునఅసహనం గా ఉన్నారని అంటున్నారు. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా అఖిల్చేసే సినిమావిషయంలో తాను కచ్చితంగా జోక్యం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. టాలీవుడ్లో అందరు యువహీరోలు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నా సరే అఖిల్మాత్రం దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా అతను మంచి సినిమాచేయలేదు. దీనితో దర్శకుడి ఎంపిక నుంచి నిర్మాతఎంపిక వరకు అన్ని కూడా నాగార్జునజాగ్రత్తలు తీసుకుంటున్నారు. 



ఇక నుంచి అఖిల్కి స్వేచ్చ వద్దు అనే భావనలో ఉన్నాడు నాగార్జున. అందుకే కథ ఎంపిక తనకు తెలియకుండా చేసుకోవద్దు అని నాగార్జునఅఖిల్కి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ కథ విషయంలో కూడా అఖిల్కి ఎన్నో సూచనలు చేసిన తర్వాతే ఓకే చేసాడని అంటున్నారు. వచ్చే ఏడాది అఖిల్రెండు సినిమాలను ఓకే చేసాడు. ఆ కథలను పూర్తిగా విన్న తర్వాతే ఓకే చేస్తా వాటిని పెండింగ్ లో పెట్టాలి అని నాగార్జునసలహా ఇచ్చినట్టు సమాచారం. దీనితో అఖిల్వెనక్కు తగ్గి ఆ సినిమాలను పక్కన పెట్టాడని అంటున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>