Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297657

ఆ హీరోతో గుత్తా జ్వాలా బంధం అంత గట్టిదా...?

$
0
0
భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాలాకరోనా నేపథ్యంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గుత్తా జ్వాలను పరోక్షంగా కొంత మంది సోషల్ మీడియాలో విమర్శిస్తూ కొందరు 'హాఫ్ కరోనా'.. 'చైనాకా మాల్'.. 'హాఫ్ చైనీస్ చింకీ' అని విమర్శించారు. ఇది జాత్యాంహకార దాడి అని.. అసలు మమ్మల్ని కాదు ఉదయం వేళ కొందరు జాగింగ్ చేస్తూ కరోనా వ్యాప్తికి తోడ్పడుతున్నారు.. వారిని తిట్టండని గుత్తా జ్వాలనిప్పులు చెరిగింది. ఇదిలా ఉండగా గుత్తా జ్వాలాకి సోషల్ మీడియాలో పాపులారిటీ తో పాటు ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తన కామెంట్లతో తన బిహేవియర్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.

తమిళయాక్టర్ విష్ణు విశాల్‌ తో కొన్నాళ్లుగా గుత్తా జ్వాలాడేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట డేటింగ్ కే పరిమితం అవుతారా.. లేక పెళ్లిచేసుకుని ఓ ఇంటి వారవుతారా అని కొంతమంది జ్వాల సన్నిహితులు జ్వాలానే అడుగుతున్నారట. విష్ణు విశాల్‌తో తన సంబంధాన్ని ఇప్పటికే ధృవీకరించిన జ్వాల.. వివాహం మాత్రం ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదని.. అయితే ప్రేమవిషయంలో మాత్రం మేము చాలా క్లారిటీగా ఉన్నామని, మాది గౌరవంతో కూడుకున్న ప్రేమఅని చెబుతుందట. కాగా జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇటు హీరోవిష్ణు విశాల్‌ కు కూడా రజనీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ వీళ్లు కూడా విడిపోయారట. మొత్తానికి ఇద్ద‌రూ త‌మ భాగ‌స్వామ్యుల‌ను వ‌దిలి.. ఒక్క‌ట‌య్యారు. మరి గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ వివాహం ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఈ బంధమైనా కలకాలం నిలబడుతుందేమో చూడాలి. 

]]>

Viewing all articles
Browse latest Browse all 297657

Trending Articles