Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

ఒక్క దెబ్బకు చిరు ఫెట్ మారిపోయిందిగా.. సోషల్ మీడియాలో వైరల్

$
0
0
కరోనా మహమ్మారి... ఈ పేరు వినడానికే  పెద్దా చిన్న అని తేడా లేకుండా అందరు ఇళ్ల కే పరిమిత మైన ప్రజల ను ఆదుకోవడాని కి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణం గా సినిమావాయిదా పడ్డాయి.. ఇక పోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యం లో పెద్ద హీరోసినిమాల విడుదల కు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమావర్గాల్లో బలంగా వినపడుతుంది.



అయితే, కరోనా వ్యాప్తిని  అరికట్టే దిశ గా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజల కు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజల కు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి కే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.  





కరోనా మహమ్మారి  విజృంభిస్తున్న నేపథ్యంలోసినీ ఇండస్ట్రీలోని రోజువారీ సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. సినీ కార్మికులను ఆదుకోవడాని కి చిరంజీవినేతృత్వం లో కరోనా క్రైసిస్‌ ఛారిటీ ని మొదలు పెట్టారు. ఈ ఛారిటీకి ఎందరో విరాళాలను అందిస్తున్నారు. 'ఇప్పటివరకు 6.2 కోట్ల రూపాయలు పైగా  విరాళాలు అందాయి...





తాజాగా చిరంజీవిమరో ట్వీట్ చేశారు. కార్మికులకు పంపిణీ చేయబడుతున్న ఆహార సామాగ్రిని అన్ని జాగ్రత్తలతో ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మానవతా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చిరంజీవిపేరుకే కాదు మనసులో కూడా మంచోడు  నిరూపించుకున్నాడు   అంటూ మెగా అభిమానులు ప్రశంలు కురిపిస్తున్నారు.. 



]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>