Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

కరోనా విషయంలో పాకిస్థాన్ భారీ కుట్ర నీ బయట పెట్టిన ఇండియన్ ఇంటిలిజెన్స్..!!

$
0
0
ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ తమ ప్రజలను కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయినా భారత్సరిహద్దు దేశం పాకిస్థాన్మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. ప్రపంచ దేశాలు అన్నీ కలసి కట్టుగా కరోనా వైరస్యుద్ధం చేయాలని పిలుపునిస్తే, పాకిస్థాన్మాత్రం భారత్పై విషం చిమ్ముతోంది. కరోనా వైరస్ని వాడుకొని భారత్ని దొంగదెబ్బ తీయటానికి కుట్రలు చేస్తోంది. నేపాల్సరిహద్దు ప్రాంతాల నుండి కరోనా వైరస్వ్యాధిగ్రస్తులను ఇండియాలో కి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండియన్ఇంటిలిజెన్స్ గుర్తించాయి. ఈ సందర్భంగా బీహార్పోలీసులను అప్రమత్తం చేసిన కేంద్రం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని సూచించింది.

పాకిస్తాన్ కుట్రపై పక్కా సమాచారం ఉందని నేపాల్సరిహద్దులలో నిఘా పెంచాలని బీహార్పోలీసులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్లో లాక్ డౌన్ కేంద్రం ఎత్తి వేసిన వెంటనే ప్రజలు రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ అలాగే సినిమా హాల్స్నీ టార్గెట్ చేసుకుని పాకిస్థాన్కరోనా వైరస్ఉగ్రవాదులు భారత్లో వైరస్ ని వ్యాపింప జేయడానికి రెడీ అవుతున్నట్లు కేంద్రఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు బయటపెట్టాయి.



దీంతో పాకిస్తాన్శత్రుదేశం సరిహద్దులు దగ్గర గస్తీ గట్టిగా పెట్టాలని నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కేంద్రం ఇంటిలిజెన్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్ డౌన్ ఎత్తివేయకూడదన్ని ఫుల్ గా డిసైడ్ అయినట్లు ఢిల్లీవర్గాల నుండి అందుతున్న సమాచారం. 





క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple.

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>