Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305803

నేను రొమాన్స్ లో కింగ్ అంటున్న స్టార్ హీరో.. ఈసారి కథ మాములుగా లేదుగా

$
0
0
బాహుబలిరానాఅంటే గుర్తుపట్టని వాళ్ళు ఉండరేమో ఎందుకంటే భల్లాల దేవిగా కనిపించి ప్రజల మన్నలను అనుకున్న రానా .. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. లీడర్సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రానాసినిమాతర్వాత అడపాదడపా సినిమాలలో నటించారు. ఆ సినిమాకు రానాకు మంచి పేరును తీసుకొచ్చాయి. 



కాగా టాలీవుడ్హీరోరానావరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే , రానాప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ' అరణ్య' .. సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదల టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, బాహుబలిరానాకు, ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తున్న రానాకు చాలా తేడా ఉంది అనే మాటలను కూడా అందుకున్నాడు. 





అయితే రానాసినిమాకోసం 30 కిలోల బరువు తగ్గాడట. ఎందుకంటే ఈ సినిమాతెలుగుతో పాటుగా, తమిళ్, హిందీభాషల్లో కూడా విడుదల కానున్న నేపథ్యంలో రానాబరువు తగ్గారని గుసగుసలు వినపడుతున్నాయి.ఈ సినిమాలో రానాఅడవిని రక్షించే ఆదివాసి పాత్రలో కనిపించనున్నారు. జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






ఆ సినిమాలు అయిపోయాక రానామరో సినిమాను లైన్లో పెట్టారు.. ఇదే విషయాన్ని అభిమాని ప్రస్తావించగా, వచ్చే ఏడాది ఒక రొమాంటిక్మూవీచేయనున్నట్టు రానాచెప్పాడు.లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రానా, సోషల్ మీడియాద్వారా అభిమానులతో ముచ్చటించాడు. రానాను రొమాంటిక్హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని అన్నాడు. ప్రస్తుతమున్న పరిస్థితులు చక్కబడిన తరువాత, 'అరణ్య' కొత్త విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తామని చెప్పాడు.ఆ సినిమాలో రానాఏలా ఉంటాడో అన్నది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305803

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>