రామ్ చరణ్నిర్మాతగా దాదాపుగా సక్సెస్అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిరంజీవిఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్సినిమాను పూర్తి చేసిన తర్వాత ఆయన ఎవరి తో సినిమాచేస్తారు అనేది స్పష్టత రాలేదు. దీనితో ఆయన చేసే సినిమాను ఇప్పుడు చిరంజీవిఫైనల్ చేసినట్టు సమాచారం. ఒక అగ్ర దర్శకుడ్ని చిరంజీవిలైన్ లో పెట్టి ఆయనే నిర్మాతగా వ్యవహరించాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తాను నిర్మించాలని ఆయన భావిస్తున్నారట.
అన్నీ అనుకున్నట్టు జరిగి రామ్ చరణ్ఓకే చెప్తే ఈ సినిమాను తాను పూర్తి చేయడానికి చిరంజీవిఇప్పటికే రెడీ అయి రామ్ చరణ్కి కూడా కథ ను వినిపించారు అంటున్నారు. రామ్ చరణ్చేతిలో ప్రస్తుతం ఒక సినిమామాత్రమే ఉంది. ఈ సినిమాతర్వాత్ అతను చేసే సినిమామీద స్పష్టత లేదు కాబట్టే చిరంజీవిఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రకటించే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ అని అంటున్నారు.
]]>