జబల్పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్లిన తరువాత ఈ యువకుడికి కరోనా లక్షణాలు కల్పించడంతో పరీక్షలు నిర్వహించారు. చివరికి పాజిటివ్ అని తేలడంతో బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పాలైన తరువాత కూడా వార్డు నుండే వీడియోలను అప్‌లోడ్ చేశాడు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ తన అనుచరులను కోరాడు. పోలీసులు చివరకు ఆ యువకుడి ఫోన్లాక్కున్నారు. అంతేకాకుండా అతడి నిర్లక్ష్యం వల్ల అతడి కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది మొత్తం ఏకంగా 50 మంది కూడా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple