ఈ వీడియోలను చూసి సదరు ఫ్యాన్స్ అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే మరో పక్క బాలయ్యమరియు మహేష్అభిమానులు కూడా ఈ విధమైన వీడియోలు చేయాలని ‘బి ది రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్ స్వీకరించాలని సోషల్ మీడియాలో తమ కోరిక చెబుతున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ఈ ఛాలెంజ్ ని బాబాయ్ బాలకృష్ణకు అదేవిధంగా వెంకటేష్.. మహేష్బాబు కి ఛాలెంజ్ చేయడం జరిగింది.
వీరిద్దరు కూడా తప్పకుండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. కాని వీరిద్దరు మాత్రం ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి చూపరని, వీరిద్దరు ఈ ఛాలెంజ్‌ను లైట్ తీసుకునే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఇదే సమయంలో ఈ చాలెంజ్ నీ నాగార్జునమరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కూడా చాలా లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. వీరిద్దరూ ఇప్పటివరకు అస్సలు పట్టించుకోలేదు. ఇటువంటి ఛాలెంజ్ లు ప్రభాస్స్వీకరించే అవకాశం ఉందని, మరి ప్రభాస్స్వీకరిస్తే ఎలాంటి వీడియో చేస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
]]>