Quantcast
Viewing latest article 38
Browse Latest Browse All 308585

రీ రిలీజ్ కి రెడీ అయిన భరత్ అనే నేను.. ఈసారి కూడా మహేష్ అదే ఇంపాక్ట్ చూపగలడా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం భారత్అనే నేను అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మహేష్ కి జోడిగా కియార  అద్వానీ నటించగా ... టాలీవుడ్టాప్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి కొరటాల శివఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాబాక్స్ ఆఫీస్దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న భరత్అనే నేను మూవీని మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. భరత్అనే నేను మూవీని ఏప్రిల్ 19 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీబృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే మహేష్ బాబు నటించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.Image may be NSFW.
Clik here to view.
 


అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్దగ్గర రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో రికార్డును నెలకొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీఅయినటువంటి భరత్అను నేను మూవీకూడా రీ రిలీజ్ కానుంది. దానితో ఈ సినిమాకూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది అని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భారత్అనే నేను మూవీరీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.
]]>

Viewing latest article 38
Browse Latest Browse All 308585

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>