Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297354

ఏప్రిల్ 8తో నాకు బోల్డెంత అనుబంధం : మెగాస్టార్ చిరంజీవి

$
0
0
సోషల్ మీడియాలోకి వచ్చాక మెగాస్టార్చిరంజీవిసూపర్ యాక్టివ్ గా ఉంటున్న విషయం గమనిస్తూనే ఉన్నాం. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన చిరు ట్విట్టర్లో ప్రతిరోజూ ఏదో ఒక విషయం గురించి ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఏప్రిల్ 8తో నాకు అనుబంధం ఉందంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఏప్రిల్ 8తో చిరుకి ఏంటి అనుబంధం అన్నది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్. 

ఏప్రిల్ 8 స్టైలిష్ స్టార్అల్లు అర్జున్బర్త్ డే.. అల్లు అరవింద్రెండు వారసుడు పుట్టినరోజు. ఒకవేళ దీనికి సంబంధించి చిరు లైఫ్ లో జరిగిన ఏదన్నా విషయం గురించి చెబుతాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 8తో నాకు అనుబంధం ఉంది.. సశేషం.. to be continued అంటూ చిరు పెట్టిన మెసేజ్ పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అల్లు అర్జున్బర్త్ డేట్ కు చిరుకి అంత గొప్ప ఎటాచ్ మెంట్ ఏదై ఉంటుందా అంటూ ఆరా తీస్తున్నారు. కొందరు చిరంజీవిచారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్చేసిన రోజని అంటున్నారు. కానీ అది అక్టోబర్ 2, 1998లో అని రికార్డుల్లో ఉంది. 



మరి చిరు రేపు అనగా ఏప్రిల్ 8న ఎలాంటి సర్ ప్రయిజ్ ఇస్తాడు. ఇప్పటివరకు తన గురించి ఫ్యాన్స్ తెలుసుకోవాలని అనుకున్న విషయాలన్నీ తనే స్వయంగా చెప్పడం వల్ల సోషల్ మీడియాఎంత గొప్ప వరమో అనుకునేలా చేస్తుంది. తన సినిమాఅప్డేట్స్ మాత్రమే కాదు ఇతర ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు చిరు. లాక్ డౌన్ వేళ చిరు సోషల్ మీడియాఫుల్లుగా వాడేస్తున్నాడని తెలుస్తుంది. ఈ టైం లోనే తన బయోగ్రఫీ కూడా స్వయంగా రాస్తున్నాడని టాక్. 


]]>

Viewing all articles
Browse latest Browse all 297354

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>