అయితే ఇప్పుడు ఆయన కు టాలీవుడ్లో చాలా వరకు డిమాండ్ ఉంది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్సినిమాచేస్తున్నారు. ఈ సినిమావచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. కరోనాకారణంగా ఈ సినిమాను వాయిదా వేసారు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమాకు సినిమావసూళ్ళలో 25 శాతం షేర్ తీసుకుంటారని సమాచారం. దీనితో ఆయనకు 100 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దానయ్య ఆ మేరకే ఆయనతో సినిమాచేయడానికి అంగీకరించారు అంటున్నారు. సినిమావసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాజమౌళికూడా సినిమావసూళ్లను ఎక్కువగా టార్గెట్ చేసి పెంచాలి అనే భావనలో ఉన్నారు. అందుకే ఈ సినిమాను సమయం తీసుకుని చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నారని ప్రతీ ఒక్క చిన్న విషయం కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ సినిమావిజయం సాధించడం దాదాపుగా ఖాయం, ఇక ఈ సినిమాలో రామ్ చరణ్అల్లూరిసీతారామ రాజు గా ఎన్టీఆర్కొమరం భీమ్గా నటిస్తున్నాడు.
]]>