ప్రపంచంలో లేనిపోని కరోనావార్తలను చూపించి ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా బాబోరు మీడియాకథనాలు ప్రచారం చేస్తోందని వైసీపీపార్టీకి చెందిన నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోనే వైరస్ ఎక్కువగా ప్రబలుతుంది అంటూ బాబోరు మీడియాతెగ ప్రచారం చేస్తుందని, ఇది సిగ్గుచేటు విషయం అని విమర్శలు చేస్తున్నారు.
ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇటీవల భయంకరంగా ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై అలాగే కరోనా వైరస్కేసుల విషయంలో లెక్కలపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కథనాలు ప్రసారం చేస్తుందని, బాబోరు మీడియాఆగడాల శృతిమించి పోతున్నాయని వెంటనే ఏపీప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసిపిక్యాడర్ సోషల్ మీడియాసాక్షిగా డిమాండ్ చేస్తోంది. కేంద్రప్రభుత్వం కూడా కరోనా వైరస్విషయంలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఏపీప్రభుత్వం బాబోరు మీడియాపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple.
]]>