Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297394

పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

$
0
0
పెట్రోల్, డీజిల్ధరలు రెండు నెలల ముందు వరుకు ఒకోసారి ఒకోలా ఉండేవి కానీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్కారణంగా పెట్రోల్, డీజిల్ధరలకు తగ్గుదల.. పెరుగుదల అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు రోజు తగ్గుతూ పెరుగుతూ ఉండే ఈ పెట్రోల్, డీజిల్ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

నెల రోజుల క్రితం కరోనా వైరస్కారణంగా స్టాక్ మార్కెట్లు అతి దారుణంగా పడిపోయాయి.. దీంతో అప్పుడు కేవలం మూడు రోజులకే నాలుగు రూపాయిలు పెట్రోల్, డీజిల్ధరలు తగ్గాయి. అయితే ఆ తర్వాత కూడా పైసల రూపంలో తగ్గుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 



దీంతో నేడు హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. లీటర్ పెట్రోల్ధర రూ.73.97 వద్ద, డీజిల్ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయమార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధానిఢిల్లీలో, ఆర్ధిక రాజధానిముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా లాక్ డౌన్ తర్వాత పెట్రోల్, డీజిల్ధరలు పెరిగే అవకాశం ఉంది. 

]]>

Viewing all articles
Browse latest Browse all 297394

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>