ప్రభుత్వం తరఫున ఒక విచారణ కమిటీని నియమించి...ఆసుపత్రిలో వైద్యులు ఆరోపిస్తున్న ఆరోపణలు వాస్తవమో కాదో తేల్చాలని విచారణ బృందాన్ని హాస్పిటల్ కు పంపారు. అయితే విచారణ కమిటీ రిపోర్టు రాకముందే డాక్టర్సుధాకర్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. జాతీయ విపత్తు సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని.. అలాగే 144 సెక్షన్ ఉల్లంఘించారని… ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించారని.. తన మాటల ద్వారా ప్రజలను భయపెట్టారని.. ఆరోపిస్తూ.. పలు నేరాల కింద.. కేసులు పెట్టారు.
ఒక ఉద్దేశపూర్వకంగా డాక్టర్సుధాకర్తెలుగుదేశం పార్టీడైరెక్షన్ లో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని వైసిపిపార్టీనేతలు ఆరోపిస్తున్నారు. దానికి మద్దతుగా టీడీపీకి అండగా ఉండే మీడియాఈ డాక్టర్ఎపిసోడ్ని తమ చానల్స్ లో ప్రసారం చేస్తున్నారని వైసిపినాయకులు తీవ్ర స్థాయిలో టీడీపీచేస్తున్న రాజకీయాల పై మండిపడుతున్నారు. ఇదే తరుణంలో ప్రజలు కూడా అన్నీ పక్కన పెట్టి ఈ డాక్టర్గోలెంటి సామీ అంటూ బాబోరు మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple.
]]>