ఇందుకు ఉదాహరణగా తన సోషల్ మీడియాఅకౌంట్ ఇన్ స్టాలో తన ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేసింది. ఈ పిక్ లో బెబో తనదైన సెక్సీ లుక్ లో ఉంది. ఫారిన్ బీచ్లో బికినీలో రెడ్హాట్ గా ఉంది. బెబో పక్కన భర్తసైఫ్ కొడుకు తైమూర్ తో ముద్దులాడుతున్నాడు. కోకోనట్ వాటర్ తాగుతూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ పిక్ ఇప్పటిది కాదు. అందుకే ఈ కరోనా టైమ్ లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. ‘ఈ సమయంలో నాకు బీచ్గుర్తు రావడం లేదు. మరి మీకు..’ అంటూ తన వాల్ లో రాసుకుంది కరీనా కపూర్ఖాన్.
ఈ పిక్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా అంగ్రేజీ మీడియం సినిమామార్చిలో రిలీజ్ అయి కరోనా వల్ల ఆగిపోయింది. అమీర్ ఖాన్తో లాల్ సింగ్ చద్దాలో నటిస్తోంది. కరీనా కపూర్బాలీవుడ్టాప్ హీరోయిన్గా రాణించింది. కపూర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, కరిష్మా కపూర్చెల్లెలుగా అడుగుపెట్టి టాప్ హీరోయిన్అయిపోయింది.
https://www.apherald.com/Movies/Read/486737/Kareena-getting-flasback-in-corona-time
]]>