ఈ నేపథ్యంలో ప్రజలు హో మేడ్ మాస్క్‌లు మాత్రమే వినియోగించాలని, మెడికల్ మాస్క్‌లను వైధ్య సిబ్బంది కోసం ఇవ్వాలని ప్రముఖులు కోరుతున్నారు. మన ప్రాణాలను కాపాడుతున్న వైధ్యులను కాపాడుకోవటం మన బాధ్యత అని అందుకే మెడికల్ మాస్క్‌లకు బదులుగా క్లాత్ మాస్క్‌లు వినియోగించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. హాలీవుడ్ కామెడీస్టార్ చెల్సా హ్యాండ్లర్ తన బ్రాను మాస్క్‌ల ఎలా వినియోగించవచ్చో వీడియో రూపంలో చూపించింది.
View this post on InstagramWith masks in short supply, we have to take matters into our own hands. Men included. #corona #diy
తాజాగా మరో యువతి మరో క్రేజీ ఐడియాఇచ్చింది. ఇస్లా మారే అని ఫేస్ బుక్ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిందో యువతి. ఆ వీడియోలో తన భర్తఅండర్‌వేర్‌ను ఆమె మాస్క్‌గా ధరించి చూపించింది. అంతేకాదు వీడియో పాటు `మాస్క్‌ల కోసం పరిగెడుతున్నారా..?మీ భర్తఅండర్‌వేర్‌ను తీసుకోండి` అంటూ వీడియోతో పాటు కామెంట్ చేసింది.
]]>