ఇప్పుడు మరో రాష్ట్రం కూడా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్మే 1వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని స్పస్టం చేసింది. పంజాబ్‌లో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా డ్రగ్స్ సరఫరా పూర్తిగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీరేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత లాక్ డౌన్‌పై దేశవ్యాప్తంగా పూర్తి క్లారిటీ రానుంది. మోదీనిర్ణయం ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణసైతం లాక్‌డౌన్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకునే దిశగా వెళుతున్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>