కరోనా ప్రభావం ప్రపంచాన్ని ఎంతగా తలక్రిందులు చేస్తుందో తెలిసిన విషయమే.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. ప్రజల వల్ల ఒకరి నుంచి మరొకయిరి వస్తున్నా నేపథ్యంలో ప్రజలు ఎవరు బయట ఎవరు తిరగకూడదనే ఉద్ద్యేశ్యంతో లాక్ డౌన్ ను విధించింది. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇకపోతే ఇంట్లో కూర్చోవడానికి భారత ప్రభుత్వం అంత సంపన్నమైన దేశం కాదన్నా విషయం విదితమే.. రోజు కూలి పని చేసుకుంటేనే ముద్ద నోటి వరకు వెళ్ళదు. అలంటి జీవనశైలిలో ఉన్న పేద ప్రజలు పరిస్థితి ఇంట్లో కూర్చుంటే పూట గడవని పరిస్థితి. అలాంటి వారిని ఆదుకోవడాని రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాల మంది ప్రజలకు విరాళాలను అందిస్తున్నారు.
ఇక తాజాగా ఈ విషయం పై ప్రముఖ తెలుగు నటుడు శ్రీకాంత్మాట్లాడుతూ ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. పోలీసులకు, డాక్టర్లకు, కార్మికులను గౌరవించండి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యి కరొనను తరిమికొడదాం అందం ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న మనం దేనికైనా సిద్ధంగా ఉండాలని శ్రీకాంత్ప్రజలను అప్రమత్తం చేశారు. కలిసి పోరాడడం.. కరోనా ను తరిమి కొడదాం అని ఆయన పేర్కొన్నారు.
]]>