ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. ప్రజల వల్ల ఒకరి నుంచి మరొకయిరి వస్తున్నా నేపథ్యంలో ప్రజలు ఎవరు బయట ఎవరు తిరగకూడదనే ఉద్ద్యేశ్యంతో లాక్ డౌన్ ను విధించింది. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇకపోతే ఇంట్లో కూర్చోవడానికి భారత ప్రభుత్వం అంత సంపన్నమైన దేశం కాదన్నా విషయం విదితమే.. రోజు కూలి పని చేసుకుంటేనే ముద్ద నోటి వరకు వెళ్ళదు.
మొత్తానికి పేద ప్రజల జీవనశైలిలో ఉన్న పేద ప్రజలు పరిస్థితి ఇంట్లో కూర్చుంటే పూట గడవని పరిస్థితి. అలాంటి వారిని ఆదుకోవడాని రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాల మంది ప్రజలకు విరాళాలను అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మై హోమ్స్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు విరాళాలు ప్రకటించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడే నిమిత్తం ఏపీ, తెలంగాణసీఎంల సహాయ నిధులకు మూడు కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్లను ఇస్తున్నట్టు తెలిపారు.
ఇందుకు సంబంధించిన చెక్కును హైదరాబాద్లోని ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్కు ‘మై హోమ్స్’ గ్రూప్స్ డైరెక్టర్లు జూపల్లి రామారావు, జూపల్లి శ్యామ్రావు లు అందజేశారు. అలాగే, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీముఖ్యమంత్రిజగన్కు మూడు కోట్ల రూపాయల విరాళం చెక్కును ‘మై హోమ్స్ మెంబర్ రంజిత్ అందించారు. ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు..
]]>