జ్యోతిరావు పూలే జననం : భారతీయ సామాజిక కార్యకర్త మేధావి కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, రచయితఅయినా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణిచివేతకు గురవుతున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ.... బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం తరగని పోరాటం చేశారు జ్యోతిరావు పూలే. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద అణగారిన అంటరాని హక్కుల కోసం ఎంతగానో పోరాడారు. అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు... ధారణకు కృషి చేశాడు జ్యోతిరావు పూలే. ఇప్పటికీ భారతదేశవ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతివర్ధంతి భారతీయులందరూ జరుపుకుంటూ ఉంటారు.
కస్తూరిబాయి గాంధీజననం : భారతీయ రాజకీయ కార్యకర్త... జాతిపితస్వతంత్ర సమరయోధులు మహాత్మాగాంధీభార్యకస్తూరిబాయి గాంధీ 1869 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. తన భర్తతో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడింది కస్తూరిబాయి గాంధీ. కస్తూరిబాయి గాంధీస్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తన భర్తతో మోహన్ . మహాత్మాగాంధీతో కలిసి జీవించింది కస్తూరిబాయి గాంధీ. భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ... నిర్బంధాలను కూడా ఎదుర్కొంది. ఈమె స్వతంత్రం రావడానికి ముందే మరణించింది.
కుందన్ లాల్ సైగల్ జననం : భారతీయ గాయకుడు నటుడు కుందన్ లాల్ సైగల్ 1904 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. బాలీవుడ్మొదటి సూపర్ స్టార్గా పరిగణింపబడతాయి
ఈ క్రమంలోను సైకిల్కాలంలో బాలీవుడ్కి కలకత్తాకేంద్రంగా ఉండేది ప్రస్తుతం ముంబైబాలీవుడ్చిత్ర పరిశ్రమకు కేంద్రం. ఎన్నో సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు అంటూ కుందన్ లాల్ సైగల్. తన 40వ ఏట మరణించాడు. మరణానికి ముందు ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తన 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో సైకిల్ 36 సినిమాల్లో నటించారు. ఇందులో ఉర్దూ హిందీబెంగాలీతమిళసినిమాలు కూడా ఉన్నాయి.
పూనమ్ పాండే జననం : ప్రముఖ భారతీయ రూపదర్శి నటి అయిన పూనం పాండే 1991 మార్చి 11వ తేదీన జన్మించారు. కేవలం నటన ద్వారా మాత్రమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది పూనం పాండే. 12వ తరగతి నుంచి మోడలింగ్ కొనసాగించాలని ... ఫ్యాషన్ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని తన సత్తా చాటారు . 2013 జులైలో జరిగిన ఘటనపై పాండేపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అసభ్యంగా ఫోటో షూట్ చేసి ప్రజలను రెచ్చగొట్టే పూనం లాంటి తారల వల్లే దేశంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని విమర్శల పర్వం కొనసాగుతోంది. .
]]>