అయితే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియామూవీగా తెరకెక్కిన సైరాతెలుగు లో పరవాలేదు అనిపించుకున్నా ఇతర భాషల్లో దెబ్బతిన్నది. అయితే ఈ సినిమాతరువాత ఆయన ఎవరితో సినిమాచేయబోతుతున్నారు? .. ఆ హీరోఎవరు? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సురేందర్ రెడ్డిఅంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమాలు కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా మంచి వర్క ఔట్ అయ్యేలా చూస్తారు. మరి ఈ డైరెక్టర్తదుపని మూవీఎవరితో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా సైలెంట్‌గా వున్న సురేందర్‌రెడ్డి ప్రస్తుతం ఓ యంగ్ హీరోకు స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. ఆ హీరోమరెవరో కాదు అఖిల్అక్కినేని. ఇప్పటికే అఖిల్‌కి లైన్ వినిపించారని, `రేసుగుర్రం` తరహాలో ఈ సినిమావుంటుందని చిత్ర వర్గాల సమాచారం. మరి ఇప్పటి వరకు సరైన హిట్ లేక నానా అవస్థలు పడుతున్న అఖిల్‌కి సురేందర్ రెడ్డిమంచి హిట్ ఇస్తారా.. సాదారణంగా ఒకరు సిద్ధం చేసిన కథకి స్క్రీన్‌ప్లేని అందించడం సురేందర్‌రెడ్డి కి అలవాటు.. కానీ తొలిసారి ఈ సినిమాకోసం స్క్రిప్ట్ రాస్తున్నాడట. మరి ఎంత వరకు నిజమో చూడాలి
]]>