కరోనా వైరస్రోజురోజుకు పెడుతూ ప్రజల ప్రాణాలతో మృత్యు క్రీడ ఆడుతోంది . చైనా లో పుట్టిన ఈ మహమ్మారి రోజురోజుకు ప్రపంచదేశాలను కబళిస్తోంది. కరోనా వైరస్అని నిర్ధారణ అయిన మొదటి రోజుల్లో అమెరికాఅధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్చైనా కుట్రపూరితంగానే ఈ వైరస్ ను వ్యాపింప చేస్తోందని ధ్వజమెత్తారు. చైనా అందుకు కౌంటర్ గా అమెరికానే ఈ వైరస్ తో చైనా ను దెబ్బతీసేందుకే ఈ వైరస్ ని తమ దేశం పై వదిలినట్టు పేర్కొంది .
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్మళ్లీ చైనా పై మరోసారి విమర్శల ను గుప్పించాడు . చైనా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశ హోదాను కోల్పోయిన చైనా ఇంకా ఆ హోదాలోనే కొనసాగుతోందని ట్రంప్ఆరోపించారు. అలా చైనా ని అభివృద్ధి చెందుతున్న దేశ హోదాలో కొనసాగిస్తే అమెరికాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే భావించాలని .మెరికాలోనూ అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.మరి చైనా ఎలా స్పందిస్తుందో మరి .!