ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఆశ, ఆత్మవిశ్వాసం రెండూ ముఖ్యమే. రేపు బాగుండాలనే ఆశ, నిన్నటికంటే మెరుగయ్యామనే ఆత్మవిశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా ఆశ, ఆత్మవిశ్వాసం ఉంటే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు. చీకట్లో ఉన్నా వెలుగు వస్తుందనే ఆశతో మనం ఎల్లప్పుడూ జీవించాలి. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సక్సెస్అందుకోవాలి.
జీవితంలో ఆశ, ఆత్మవిశ్వాసం ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా మనల్ని ముందుకు నడిపిస్తాయి. అన్ని సమస్యలు త్వరలో తొలగిపోయి మంచి జీవితం వస్తుందనే ఆశ విజయానికి తొలి మెట్టు అవుతుంది. అదే మనిషి భవిష్యత్తు మీద ఆశ లేకుండా ఆశ లేకుండా అనుమానం అనే బీజం మనసులో పడి జీవిస్తే ఆ వ్యక్తికి చిన్న చిన్న సమస్యలు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. జీవితంలో అనవసర భయాలను జయించటానికి ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం.
ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనిలోనైనా చివరి వరకు పోరాటం చేసి నిలబడటంతో పాటు లక్ష్యాన్ని సాధించి విజయం సొంతం చేసుకోవచ్చు. లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకున్న పనిలో రోజూ వారీ సాధన చేస్తూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ]]>