ఇక టీవీల్లో జడ్జ్‌లు, యాంకర్లుగా కనిపించే వారు అయితే అవకాశాలు లేక ఇప్పుడు జీవనం గడవక పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావట. లాక్ డౌన్ తగ్గితే తప్పా వీరి బాధలు ఇప్పట్లో తీరేలా లేవని అంటున్నారు. ఇక గతంలో హీరోయిన్లుగా ఉన్న వారు.. వెండితెరపై క్యారెక్టర్ వేషాలు వేస్తూ ఓ వెలుగు వెలిగిన వారు పెద్దగా సంపాదించుకోలేని వారు చాలా మందే ఉన్నారు. ఇప్పడు వీరు జీవనం కోసం బుల్లితెరను ఆశ్రయించారు. వీరికి అనేక రకాలుగా ఉపాధి దొరుకుతోంది. ఇప్పుడు వీరికి ఉపాధి లేకపోవడంతో పడుతోన్న ఇబ్బందులు అన్నీ కావట. మరి వీరి బాధలు ఎప్పటకి తగ్గుతాయో ? చూడాలి.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple