Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

SBI బంపర్ ఆఫర్... ఫోన్ చేస్తే ఇంటికే డబ్బు..! కానీ అక్కడి వారికి మాత్రమే...!

$
0
0
ప్రస్తుతం భారత దేశంలో లాక్‌ డౌన్ చాల వరకు అన్ని సంస్థలు మూతపడ్డాయని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని నిత్యాఅవసరాల కోసం కొన్నిటిని తెరిచి ఉంచారు. లాక్‌ డౌన్ వేళ జనాలకు అత్యవసరమైన అవసరాల్లో నగదు కొంతవరకు అవసరం. ATM లలో డబ్బులు అందుబాటులో ఉండేలా బ్యాంకులు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాయి. కాకపోతే అక్కడక్కడా జనాలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.


ATM ల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి కూడా వారికి ఏర్పడింది. ఇలాంటి వారికి సహాయం అందించేందుకు ఒక వినూత్న ఆలోచన చేసిందిsbiబ్యాంకు. అయితే అది కూడా కేవలం మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్జిల్లాలకు మాత్రమే అవకాశం అంటోంది sbiసంస్థ. sbiమంచిర్యాలరీజియన్ పరిధిలోని మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్జిల్లాల్లో "క్యాష్ హోమ్డెలివరీ" సేవలను బ్యాంకు ప్రారంభించింది. అయితే కరోనా వైరస్, లాక్‌డౌన్ ఉండటంతో సీనియర్ సిటిజన్లు, పింఛన్‌ దారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇలా అనేక రకాలుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకునేందుకు ఇబ్బంది పడడంతో వారందరిని దృష్టిలో పెట్టుకొని హోమ్డెలివరీ సేవలు అందిస్తున్నామని sbiబ్యాంక్అధికారులు తెలుపుతున్నారు.


తెలంగాణరాష్ట్రంలో మొదటిసారిగా మంచిర్యాలరీజియన్‌ లో "క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ: సేవలను అక్కడ ప్రారంభించారు. అయితే నగదు అవసరమైన వారు హెల్ప్ లైన్స్‌ నెంబర్ కు ఫోన్చేస్తే అకౌంట్ వివరాలు సరి చూసుకొని సంబంధిత బ్రాంచి ద్వారా క్యాష్ హోమ్డెలివరీ చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. లాక్‌ డౌన్ ముగిసేంత వరకు ఈ సేవలు ఇవ్వనున్నారు. 



అయితే ఖాతాదారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మాత్రమే హెల్ప్ డెస్క్ శ్రీనివాస్ 94913 64003, రాజేందర్ 8309397457, వంశీ 9160607006, సురేష్ 7799559900, ప్రదీప్ 9908927629 లను సంప్రదించాలని రీజినల్‌ మేనేజర్ తెలియ చేసారు. మిగితా ఖాతాదారులు తమకు అవసరమైన సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>