Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298435

రోడ్డుపైనే మహిళపై దాడి..సోషల్ మీడియాలో వీడియో కలకలం

$
0
0
నడిరోడ్డు పైనే ఓ మహిళను ఇష్టానుసారంగా కొట్టిన ఘటన బోరబండ లో చోటుచేసుకొంది. ఈ సంఘటనను ఓ నెటిజెన్  సంబందించిన వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. కార్తీక్‌ రేవూరి అనే ఓ నెటిజన్‌ ఈ వీడియోను చిత్రీకరించి తన ట్విట్టర్ఖాతాలో పోస్ట్ చేసాడు. కనిపిస్తున్న ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఒక యువకుడు గొడవపడుతున్నారు . గొడవమధ్యలో యువకుడు బండినుండి దిగివచ్చి ఓ మహిళను ఇష్టానుసారంగా కొట్టసాగాడు.

ఐతే ఈ వీడియో ను కార్తీక్‌ రేవూరి ట్విట్టర్ఖాతాలో పోస్ట్ చేస్తూ దాన్నిసంబంధిత పోలీసులకు టాగ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినిధి. దీనికి సంబంధించి పోలీసులు కార్తీక్‌ రేవూరి ని అసలు విషం ఏమిటని అడుగగా ఆ యొక్క సంఘటన గురించి మరియు గృహహింస జరుగుతున్న విధానం వివరంగా వివరించాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గృహహింస ఎక్కువవుతోందని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా, ఆ వీడియో ను చుసిన ఓ నెటిజన్ ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోలేదా అని ప్రశ్నించారు . పోలీసులు ఆ వీడియో ఆధారంగా కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నారు  

]]>

Viewing all articles
Browse latest Browse all 298435

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>