ఏపీలో కరోనా కేసులు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రతి రోజు సగటును 20 కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు టోటల్‌గా కేసుల సంఖ్య 405కు చేరుకోగా ఆరు మరణాలు సంభవించాయి.
]]>
ఈ రోజు లేటెస్ట్ బులిటెన్ ప్రకారం (నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు సాయత్రం 5 గంటల వరకు ) చూస్తే గుంటూరులో 17, కర్నూలు 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405 కు చేరుకుంది. ఇక వీరిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>