ఈ సినిమావచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాతర్వాత రామ్ చరణ్వచ్చే సినిమాఎం చేస్తాడు అనేది అందరిలోను ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్చాలా జాగ్రత్తగా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాను చేయబోయే తర్వాతి సినిమాలో బాబాయి కి ఒక కీలక పాత్ర ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు రామ్చరణ్. త్వరలోనే సినిమాను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. రామ్ చరణ్చేస్తున్న ఈ సినిమాలో పవన్మాఫియా లో ఉంటాడని సమాచారం.
ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు హీరోలు ట్రై చేస్తున్న ఈ ప్లాన్స్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. వచ్చే ఏడాది వచ్చే సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా భారీగా మార్కెట్ని ప్లాన్ చేసుకుని పాన్ ఇండియావైడ్ గా సినిమాలను విడుదల చెయ్యాలని చూస్తున్నారు. రామ్ చరణ్తర్వాతి సినిమాకొత్త దర్శకుడి తో చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
]]>