అయితే వీరు చేసిన ఈ పరిశోధనను చాలా మంది మగవారు ఏకీభవించారు. అలాగే మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయని కూడా వారు తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన వారిలో శృంగార కోరికలనేవి తగ్గే అవకాశం చాలా వరకు ఉందని వారు సూచించారు. కాబట్టి వీలయినంత వరకు వారు ఎక్కువగా ఎక్స్‌ర్‌సైజ్ చేయడం వల్ల ఎక్కడికక్కడ కండరాల్లో రక్త ప్రసరణ అనేది జరిగి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని తెలిపారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదేవారి నడకపై ఆధార పడి ఉంటుందని వారు తెలిపారు. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం సంతృప్తికరంగా ఉండేలా చూసుకుంటారని వారన్నారు. సో ఇలా అవయవాల సౌష్టవం ఆధారం గా శృంగారం స్థాయి ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేలింది. మరి ఈ నడకను బట్టి సామార్ధ్యాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే మరవారైనా ఆడవారైనా సరే ఎవ్వరైనా శరీరానికి వ్యాయామం అనేది చాలా అవసరం దాని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శృంగార పరమైన ఉపయోగాలు కూడా అనేకమని చెప్పాలి. కండరాల కదలికను బట్టి మన శరీరంలోని రక్త ప్రసరణ అనేది ఉంటుంది.
]]>