ప్రస్తుతం సెలీనా సినిమాల్లో నటించట్లేదు. ఏప్రిల్ 15న ఈమె నటించిన సీజన్ గ్రీటింగ్స్ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలో షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుండడంతో పెళ్లిఅయిన తరువాత రోజు నుంచి తన జీవితంలో జరిగిన మార్పులను అభిమానులతో పంచుకున్నారు. సెలీనా ఆ పోస్ట్ లో తాను అభిమానులతో 2011లో చివరి పోస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ తరువాత మరో పోస్ట్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో.... ఒక చిన్న వైరస్ కారణంగా ప్రపంచమంతా మూసివేయబడుతుందని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. తన ప్రతి సినిమాపై అభిప్రాయం చెప్పే తల్లిదండ్రులు సజీవంగా ఉండరని అనుకోలేదని అన్నారు. ప్రస్తుతం తాను వివాహం చేసుకుని యూరప్లో ఉంటున్నానని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తరువాత తరువాత సినిమావిడుదల అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పారు.
తాను జీవితం అనూహ్యమని తెలుసుకున్నానని చెప్పారు. రేపు కోసం వేచి ఉండకుండా.. ఈ రోజును ఉత్తమంగా చూడాలి అని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో విడుదలవుతున్న సీజన్ గ్రీటింగ్స్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుందని అన్నారు. సీజన్ గ్రీటింగ్స్ ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. 16 సంవత్సరాల క్రితం మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాలో సెలీనా హీరోయిన్గా నటించారు.
]]>View this post on InstagramAFTER A SUCCESSFUL STINT WORLDWIDE AT international FILM FESTIVALS ...... |**PROUDLY ANNOUNCING **| | GLOBAL PREMIERE 15 april2020 | OF OUR FILM | Seasons Greetings- A Tribute to Rituporno Ghosh | ON ZEE5 | When I was shooting my last film poster in 2011, I never imagined the the next film poster/ release will be at a time when ... - A mutant film virus would have shut down the whole world, - The fact the my parents won’t be alive to be the first to give their feedback as always. - The fact that I would be married, living in europe, and the next poster would be shot when I would be the mother of 3 beautiful boys, - A day in future when section 377 would have been revoked and all LGBTQI in india would have attained right to life. -The fact that I would have the privilege to work with a trans actor. Through all these Seasons of my journey i have learnt that life is unpredictable and we must not wait for tomorrow and give today our best. Having decided to continue seeing the promise of spring in depth of winters We are sure our film will be exactly what you need to keep your spirits entertained in this global lockdown. So keep your glasses topped as we gear to bring the solution to keep you safely entertained in your homes. watch world premiere of Seasons Greetings-A Tribute to Rituporno Ghosh exclusively on Zee5 15 april 2020. Thank you RamKamal and everlasting gratitude to : @ZEE5, @ZEE5Premium, @tarkat07, @_subhashchandra, @unitednations, @free.equal , @charlesradcliffe @ramkamalmukherjee, @imaritrads, @mukherjeesarbani, @sayani_palit, @jaan.kumar.sanu, @singer.kshailendra, @shreeghatak, @khanazharofficial #exclusive #breakingnews #bollywood #film #zee #zee5 #celinajaitly #celinajaitley #lillettedubey #beautyqueen #kolkata #lgbt #lockdown #pandemic #corona #staysafe #stayhome #stayhomechallenge #celina #c #filmwave #seasonsgreetings #rituparnoghosh