కాని అది నిజమో కాదో ఎవరికి తెలియదు. ఆమెను అసలు పక్కన పెట్టడానికి కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియదు. అయితే ఆమె చేసిన సినిమాలు ఎక్కువగా హిట్ కాకపోవడమే దానికి కారణమని అన్నారు. ఆమె చేసిన సినిమాలు హిట్ కావడం కాకపోవడం పక్కన పెడితే ఆమెకు మలయాళం లో ఉన్న ఇమేజ్ ని ఇక్కడ చూపించి భారీగా డిమాండ్ చేయడం మొదలు పెట్టింది అంటున్నారు. అందుకే ఆమెను పక్కన పెట్టారు దర్శక నిర్మాతలు అంటున్నారు. ఆమెకు నటన వచ్చినా రాకపోయినా సరే ఆమె మాత్రం భారీగా డిమాండ్ చేస్తుంది అని సమాచారం.
అందుకే ఆమెను పక్కన పెట్టారని తెలుస్తుంది. ఆమె దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేసింది అనేది టాలీవుడ్జనాల మాట. అందుకే ఆమెను పక్కన పెట్టినట్టు సమాచారం. అంత అయితే అవసరం లేదని అంత ఇస్తే అగ్ర హీరోయిన్స్వస్తారు అని భావించే ఆమెను ఎక్కువగా పక్కన పెట్టాల్సి వచ్చింది అని సమాచారం. ఆమెకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువ అని అందుకే పక్కన పెట్టారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు.
]]>