సూపర్ స్టార్మహేష్తన కూతురు సీతారాతో ఆటలాడుతున్నాడు. ఒక సినిమాతర్వాత మరో సినిమా. కథ విన్న దగ్గర నుండి షూటింగ్ చేయడం.. డబ్బింగ్ చెప్పడం.. ప్రమోషన్స్ చేయడం.. రిలీజ్ అవడం.. ఆ తర్వాత సక్సెస్ మీట్ ఇలా సినిమాస్టార్ట్ అయినా నాటి నుండి పూర్తయ్యే వరకు ఫుల్ బిజీ. అలంటి టైం లో పిల్లలను మిస్ అవుతుంటారు. అయితే ప్రస్తుతం క్వారెంటైన్ టైం లో ఆ కోరికలన్నీ తీర్చుకుంటున్నారు.
మహేష్బాబు అయితే సీతారాతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడట. సితారఒక్క నిమిషం కూడా మహేష్ను వదిలిపెట్టి ఉండటం లేదట. లేటెస్ట్ గా ఇద్దరు సోఫాలో ఆడుకుంటున్న పిక్ ఒకటి షేర్ చేసింది నమ్రత.క్వారెంటైన్డ్ నైట్స్.. has it's own perks..ఇంట్లో ఉండటం సేఫ్ గా ఉండటమే అంటూ కామెంట్ పెట్టారు నమ్రత. మహేష్ఫ్యామిలీ మెన్ అని తెలుసు ఇప్పుడు మరింత ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ కంప్లీట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్డైరక్షన్ లో సినిమాచేస్తాడని తెలుస్తున్న మహేష్ఆ సినిమాఎనౌన్స్ మెంట్ త్వరలో చేస్తారని తెలుస్తుంది.
]]>View this post on InstagramPosted #Repost • @urstrulymahesh Quarantined nights !! Has its own perks❤️❤️❤️ Staying home is staying safe! @sitaraghattamaneni @gautamghattamaneni @namratashirodkar