ప్రారంభించి దాదాపుగా ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్న జబర్దస్త్ప్రోగ్రాం కి ప్రజాదరణ ఈమాత్రం తగ్గలేదు. ఇప్పటివారు ఈ షో నవ్వులను పూయిస్తూనే వుంది , అప్పుడప్పుడు కొన్ని కాంట్రవసిలు.అప్పుడప్పుడు కొన్నిట్విస్ట్ లతో నెంబర్ వన్ అనిపించింది .మొన్న ఈ మధ్య నవ్వుల నవాబు నాగబాబు జబర్దస్త్వదిలి అదిరిందిప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే, నాగబాబు తో పటు చంద్ర మరియు ఆర్ఫీ కూడా జబర్దస్త్వాడాలి అదిరిందిషోకి వెళ్లిన విషయం కూడా తెలిసిందే .
ఎంతో మంచిపేరున్న జబర్దస్త్కి పరువు పోయేంత పని జరిగింది అదేంటంటే కమెడియన్ఆదిటీం లో చేస్తున్న దొరబాబు మరియు పరదేశిమొన్న ఈ మధ్య వ్యభిచారం కేసులో పట్టుబడింది విషయం తెలిసిందే కదా . విరిమీద రూమర్స్ వచినకాడనుండి జబర్దస్త్గురించి కొందరు గుసగుసలాడుతున్న విషయం మల్లెమాల టీం చెవికి చేరిందట .అయినప్పటికీ తరువాత కూడా వాళ్ళు జబర్దస్త్లో కనిపించరు .కానీ ఇకమీదట జరగబోయే షెషన్ లో వారు చేయబోవడం లేదని మల్లెమాల నిర్ణయించింది . వారు జబర్దస్త్లో కొనసాగరని కూడా ప్రకటించింది . దీనితో చేసేదేమిలేదని వారు అదిరిందిలో చేయడానికి సిద్దమౌతున్నారని సమాచారం
]]>